అట్టహాసంగా ఆర్తి ఛాబ్రియా వివాహం

Aarti chabria marraige
Aarti chabria marraige

ముంబై: సినీ నటి ఆర్తి ఛాబ్రియా వివాహం ఘనంగా జరిగింది. ఆమె చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ విశరథ్‌ బీడసీను సోమవారం వివాహమాడారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీనటులు హాజరయ్యారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. మార్చి 11న ఆర్తి, విశరథ్‌ల నిశ్చితార్ధం జరిగింది. విశరథ్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నారు. త్వరలో ఆయన ముంబైకి షిఫ్ట్‌ కాబోతున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/