రేపు దేశ నిర్మాణ ప్రచారాన్ని ప్రారంభించనున్న ఆప్‌

YouTube video
Aam Aadmi Party is about to launch a nation building campaign from tomorrow

న్యూఢిలీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ దేశ వ్యాప్తంగా బలపడేందుకు ముందుకు అడుగులు వేస్తుంది. ఈ దిశగా నిర్మాణ ప్రచారాన్ని రేపటినుంచి ప్రారంభించనుంది. ఈ మేరకు విషయాన్ని ఆప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/