గిఫ్ట్‌గా ప్రధానిమోడికి రుద్రాక్షమాల

Rudraksha Mala
Rudraksha Mala

న్యూఢిల్లీ: భారత ప్రధానిగా మోడి నిన్న ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన బిమ్‌స్టెక్‌ దేశాధినేతలు పలువురితో మోడి ఈరోజు ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో సమావేశమయ్యారు. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు ఎండీ.అబ్దుల్‌ హామీద్‌, భూటాన్‌ ప్రధాని లాటే టెర్షింగ్‌, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జుగ్నౌత్‌లను ప్రధాని కలిశారు. అయితే ఈ క్రమంలో నేపాల ప్రధాని మోడికి గిఫ్ట్‌గా రుద్రాక్షమాలను బహుకరించారు.


తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/