పంజాబ్‌కు ఇది గొప్ప రోజు: భగవంత్ మాన్
ఒత్తిళ్లకు లోనుకాకుండా ఇష్టానుసారం ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి

పంజాబ్‌కు ఇది గొప్ప రోజు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు, అత్యాశకు లోనుకాకుండా , మీ సొంత ఇష్టానుసారం ఓటు వేయండి. అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/