కడపజిల్లాలో గణపతి కాంస్య విగ్రహం మాయం
ఆలయాలపై వరుస దాడులలో మరో దుశ్చర్య

Kadapa: ఆలయాలపై వరుస దాడులలో మరో దాడి చేరింది. ఈ సారి ఏకంగా దేవుడి విగ్రహం మాయమైంది.
కడప జిల్లాలోని వేముల మండలం చాగలేరు గ్రామంలో వినాయకుడి కాంస్య విగ్రహం చోరీకి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/