తెలంగాణలో కొత్తగా 948 పాజిటివ్‌ కేసులు

మొత్తం కేసులు సంఖ్య 2,23,059..మొత్తం మృతుల సంఖ్య 1275

తెలంగాణలో కొత్తగా 948 పాజిటివ్‌ కేసులు
telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 948 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,23,059 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా నలుగురు మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 1275కు చేరింది. కోవిడ్‌ నుంచి కొత్తగా 1,896 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 2,00,686కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,098 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఈరోజు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/