9 కోట్ల 87 లక్షల కరోనా కేసులు

మృతుల సంఖ్య 21 లక్షల 16 వేల 336

9 crore 87 lakh corona cases
corona cases updates

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈ ఉదయానికి  ప్రపంచ దేశాలన్నీకలిపి కరోనా కేసుల  సంఖ్య  9 కోట్ల 87లక్షల 43 వేల 848కి చేరింది.

కరోనా మృతుల సంఖ్య 21 లక్షల  16 వేల 336కు పెరిగింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/