కానుక

Cold111
Cold

కానుక

దాల్చిన చెక్క, పసుపు, జాపత్రి, లవం గాలు వీటన్నిటినీ సమానంగా తీసుకుని బాగా నూరి పూటకు పావ్ఞస్పూను చొప్పున వీటి చూర్ణాన్ని తేనెతో కలిపి రోజూ రెండుపూటలా తింటే జలుబు నాలుగురోజుల్లో తగ్గిపోతుంది.

పటికబెల్లపు పొడి, పసుపు రెండింటినీ సమానంగా తీసుకుని కలిపి నిప్పుల మీద వేసి అందులో నుండి వచ్చే పొగను పీలుస్తుంటే జలుబు రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుంది. ల దాల్చిన చెక్క, పసుపు, జాపత్రి, లవం గాలు వీటన్నిటినీ సమానంగా తీసుకుని బాగా నూరి పూటకు పావ్ఞస్పూను చొప్పున వీటి చూర్ణాన్ని తేనెతో కలిపి రోజూ రెండుపూటలా తింటే జలుబు నాలుగురోజుల్లో తగ్గిపోతుంది.

పటికబెల్లపు పొడి, పసుపు రెండింటినీ సమానంగా తీసుకుని కలిపి నిప్పుల మీద వేసి అందులో నుండి వచ్చే పొగను పీలుస్తుంటే జలుబు మూడు రోజుల్లో తగ్గిపోతుంది.