87వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

Sikhar Dhawan
Sikhar Dhawan

87వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

చాంపియన్స్‌ట్రోఫీ రెండో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ ఓపెనర్లు రోహిత్‌శర్మ, శిఖర ధావన్‌లు భార ఈష్టాతో బంగ్లాదేశ్‌ బౌలర్లను బెంబేలెత్తించారు.అయితే 87 పరుగుల వద్ద శిఖర్‌ధావన్‌ (46) పరుగులు ప్రత్యర్థి జట్టుకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.. ప్రస్తుతం రోహిత్‌శర్మ, కెప్టెన్‌ కోహ్లీలు క్రీజ్‌లో ఉన్నారు.