అమెరికా షాపింగ్‌మాల్‌లో కాల్పుల కలకలం

8 మందికి గాయాలు

8 Injured In Shooting At US Mall In Wisconsin

అమెరికా: అమెరికాలోని విస్కన్‌సిన్‌ రాష్ట్రంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో కాల్పులు సంభవించాయి. సాయుధుడు జ‌రిపిన ఫైరింగ్‌లో 8 మంది గాయ‌ప‌డ్డారు. ఆ షూట‌ర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి సుమారు 30 ఏళ్ల లోపు ఉంటాడ‌న్నారు. అయితే కాల్పుల స‌మయంలో మాల్‌లో ప‌నిచేస్తున్న అనేక మంది వ‌ర్క‌ర్లు త‌ల‌దాచుకున్నారు. మౌవ‌టాసాలోని మేఫెయిర్ మాల్‌లో కాల్పుల‌కు దిగిన దుండ‌గుడు ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నాడు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/