దేశంలో 8.4 కోట్ల కరోనా టీకా డోసులు అందించాం

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి

Union Health Minister Harshavardhan
Union Health Minister Harshavardhan

New Delhhi: దేశంలో ఇప్పటివరకు ప్రజలకు 8.4 కోట్ల కరోనా టీకా డోసులు అందించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. మంగళవారం 5,62,807 టీకాలు వేశామని తెలిపారు. వివిధ రాష్ట్రాలు, , కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన మొత్తంలో టీకా సరఫరా జరుగుతుందని వెల్లడించారు. దేశంలో కరోనా టీకాల కొరత లేదని స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/