8మంది ఎమ్మెల్యెల పదవులకు ముప్పు

ECI
ECI

చెన్నై: పుదుచ్చేరిలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై లాభాదాయక పదవుల్లో కొనసాగుతున్న ఎనిమిది మంది ఎమ్మెల్యెలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిసులు జారీచేసింది. దీంతో ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యెలకు పదవులకు ముప్పు ఏర్పడింది. రాష్ట్ర హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రస్తుతం డిఎంకే మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాగా ముఖ్యమంత్రి నారాయణస్వామి కొనసాగుతున్నారు.