8భాషల్లో నీట్‌ నిర్వహణ

Neet
Neet Students

8భాషల్లో నీట్‌ నిర్వహణ

ఢిల్లీ: 2017-18లో 8భాషల్ల నీట్‌ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి తెలుగు, హిందీ ఇంగ్లీష్‌, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ మరాఠీ, తమిళ భాషల్లో నీట్‌ నిర్వహించనున్నారు.