8న ఎంసెట్‌-3 షెడ్యూల్‌

8888

8న ఎంసెట్‌-3 షెడ్యూల్‌

హైదరాబాద్‌: ఎంసెట్‌-3 పూర్తి షెడ్యూల్‌ను ఈ నెల 8న ప్రకటిస్తున్నామని ఎంసెట్‌ -3 కన్వీనర్‌ యాదయ్య చెప్పారు. ఎంసెట్‌ -3 కమిటీ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసకున్నారు. ఎంసెట్‌-3 రాసే విద్యార్థులకు కొత్త హాల్‌టిక్కెట్లు ఇస్తామన్నారు.