ముంబయిలో కరోనా …70 వేలకు చేరనున్న కేసులు?

మరో నెల రోజుల్లో 70 వేలకు చేరనున్న కేసులు..అప్రమత్తమైన ముంబయి మున్సిపల్ కార్పొరేషన్

corona virus
corona virus

ముంబయి: కరోనా మహమ్మారి మహరాష్ట్రలో తన పంజా విసురుతుంది. ఇంకో నెల రోజుల్లో ముంబయిలో కరోనా సుల సంఖ్య 70 వేలను తాకుతుందని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ముందస్తు జాగ్రత్ర చర్యలను చేపడుతోంది. కనీసం 3 వేల కోవిడ్ కేర్ బెడ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మన దేశానికి ఆర్థిక రాజధాని అయిన ముంబయి కూడా కరోనా బారిన పడి విలవిల్లాడుతోంది. భారత్ లో ఎక్కువ పాజిటివ్ కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే సంభవించాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/