తెలంగాణకు మరో 7.5 లక్షల టీకా డోసుల రాక

రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడి

7.5 lakh vaccines have arrived in TS
7.5 lakh vaccines have arrived in TS

Hyderabad: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని కరోనా టీకా డోసులు రానున్నాయి. మంగళవారం మరో 7.5 లక్షల డోసులు రానున్నాయని తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్​ శ్రీనివాసరావు తెలిపారు. వాటిలో 6.5 లక్షలు కొవిషీల్డ్​ కాగా.. మరో లక్ష కొవాగ్జిన్​ టీకాలు ఉన్నట్లు తెలిఙ్గపారు. . వ్యాక్సిన్ ల కొరత కారణంగా గత ఆదివారం టీకా పంపిణీ నిలిచిపోయూయిన విషయం తెలిసిందే.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/