తమిళనాడులో 24 గంటల్లో 695 కరోనా కేసులు

బాధితుల సంఖ్య 8,58,967

తమిళనాడులో 24 గంటల్లో 695 కరోనా  కేసులు

Chennai: తమిళనాడులో 24 గంటల్లో 695 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 8,58,967కు పెరిగింది. చెన్నైలో 271 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడడంతో నగరంలో బాధితుల సంఖ్య 2,38,559కి పెరిగింది. రాష్ట్రంలో నలుగురు మృతిచెందగా…మొత్తం మృతుల సంఖ్య 12,543కి పెరిగింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/