69వ ప్రజాసంకల్ప యాత్ర షెడ్యూల్‌

JAGAN
JAGAN

చిత్తూరు: వైఎస్సార్సీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర షెడ్యూల్‌ నిశ్చయమైంది. ఈ రోజు ఉదయం జగన్‌ శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంపాడు మండలం రెడ్డిగుంట బాడవ శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. సురమూల గ్రామంతో వైఎస్‌ జగన్‌ చిత్తూరు ప్రజాసంకల్ప యాత్ర ముగియనుంది. తదనంతరం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పిసిటి కండ్రిగ, పెనబాక, పిటి కండ్రిగ, ఆర్లపాడు క్రాస్‌, చెంబేడు, నందిమాల క్రాస్‌, సిఎన్‌పేట, ఉమ్మాలపేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది.