68శాతం కరోనా కేసులు మర్కజ్‌కు చెందినవే

కేంద్ర ప్రభుత్వం వెల్లడి

corona virus
corona virus

దిల్లీ: దేశంలో కరోనా కేసులు నమోదు అవుతున్న సమయంలో కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించింది. మర్కజ్‌ ఘటన వెలుగులోకి వచ్చాక దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదు అయ్యాయి. అయితే ఇప్పటి వరకు నమోదు అయితే కరోనా కేసులలో 68 శాతం మర్కజ్‌కు సంబందించినవే అని కేంద్ర ప్రభుత్వం పేర్కోంది.దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు కేంద్రం పోడగించింది. కాగా దేశంలో ఇప్పటి వరకు 12 వేలకుపైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/