670 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం

unemplyment (File)
Unemployment

670 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం

అమరావతి: ఎపిలో 670 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీక కేబినేట్‌ ఆమోదం తెలిపింది. సిఎంకి భద్రత పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. సిఎంకు అదనపు భద్రత కల్పించాలని కేబినేట్‌లో నిర్ణయించారు.