ఏపీలో కొత్తగా 66 కరోనా కేసులు

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య: 2,627

coronavirus cases updates
coronavirus cases updates

Amaravati: ఏపీలో ఆదివారం కొత్తగా 66 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2627కు పెరిగింది.   

కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 56కు పెరిగింది.

ఈ రోజు కరోనా సోకిన వారిలో 16 కోయం బేడు లింకులు ఉన్నావారే కావడం గమనార్హం.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/