స్పెయిన్ లో ఇవాళ ఒక్క రోజే 655 మంది మృతి

హోటల్స్ ను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చిన ప్రభుత్వం

Spain

స్పెయిన్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో గురువారం ఒక్క రోజే కరోనా వైరస్ తో 655 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.

655 Deaths in past 24 hours-

స్పెయిన్ లో కరోనా సోకిన వారి సంఖ్య 56 వేలు దాటింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తగినన్ని ఆసుపత్రులు లేని కారణంగా ప్రభుత్వం హోటళ్లను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/