తెలంగాణలో ఖాళీ పోస్టులు 65వేలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారులు నివేదిక

TS CM Kcr
TS CM Kcr

Hyderabad: వివిధ శాఖల్లో 65 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారులు నివేదించారు.

వీటిలో వివిధ శాఖల్లో 45 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, సంస్థల్లో 20 వేల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని సీఎంకు తెలిపారు.

భర్తీ చేయాల్సిన వాటిలో అత్యధిక శాతం పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య శాఖలోనే ఉన్నాయి. ఇక, పాఠశాల విద్యాశాఖలో 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/