649 హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులు

Head constable posts

డిల్లీ పోలీస్‌ విభాగం దేశవ్యాప్తంగా అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హెడ్‌కానిస్టేబుల్‌ మొత్తం ఖాళీలు: 649
అర్హత: సైన్స్‌, మ్యాథ్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత/ సంబంధిత సబ్జెక్టులో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌టిసి), టైపింగ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌
వయసు: 01.7.2019 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా,
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 28
దరఖాస్తుకు చివరితేది: జనవరి 27, 2020

తాజా ‘నాడి’వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/