దేశంలో కొత్తగా 63వేల 489 మందికి కరోనా

మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,89, 682

63,489 new corona cases in the country
63,489 new corona cases in the country

New Delhi: భారత్‌లో కరోనా కేసుల వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.

గత 24 గంటలల్లో దేశంలో 63,489 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 944 మంది మరణించారు.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25, 89, 682కు చేరింది. అలాగే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 77, 444కు పెరిగింది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/