6 నుంచి 8 వరకు జలసిరికి హారతి’

Haarati
Haarati

ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జలవనరులు, ప్రాజెక్టుల వద్ద ‘జలసిరికి హారతి’ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. నీరు – ప్రగతి కింద జలవనరులశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది