53 లక్షలు దాటిన కరోనా కేసులు
మరణాలు: 3,40,004
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచం మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53 లక్షలు దాటేసింది.
53 లక్షల నాలుగు వేల ఒక్క మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య మూడు లక్షల 40 వేల 4కు పెరిగింది.
అమెరికా, స్పెయిన్, రష్యా, భారత్ లలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరిగింది.
దేశం కరోనా కేసులు మరణాలు
- అమెరికా 6,45,094 97,647
- బ్రెజిల్ 3,32,382 21,116
- రష్యా 3,26,448 3,249
- స్పెయిన్ 2,81,904 28,628
- బ్రిటన్ 2,54,195 36,393
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/