ఏపీలో కొత్తగా 517 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 8 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,58,582 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 14,276 మంది మరణించారు. రాష్ట్రంలో 6,615 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా, 20,37,691 మంది రికవరీ అయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/