500 బ్యాంకుల్లో తనిఖీలు: అక్రమార్కుల ఆధారాల సేకరణ

banks
banks

500 బ్యాంకుల్లో తనిఖీలు: అక్రమార్కుల ఆధారాల సేకరణ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల శాఖల్లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నవారికి సంబంధించిన ఆధారాలను ప్రభుత్వం స్ట్రింగ్‌ ఆపరేషన్‌ ద్వారా సేకరించింది. 500 బ్యాంకు శాఖల్లో ప్రభుత్వం నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అక్రమాలకు పాల్పడుతున్న వారికి సంబంధించిన ఆధారాలను 400 సిడిల్లో నమోదు చేసింది.. వీరిపై చర్యలు తీసుకోవాటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.