సెంట్రల్‌ రైల్వేలో 50 ఉద్యోగాలు

Central Railway
Central Railway

సెంట్రల్‌ రైల్వేలో గేట్‌-2019 అర్హత ఆధారంగా 50 అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతుంది.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ/బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఎంసీఏ/ బీఎస్‌సీ(కంప్యూటర్‌ సైన్స్‌)లో కనిసం 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత, గేట్‌ 2019లో మంచి స్కోర్‌ సాధించి ఉండాలి.
వయసు: 22-27సంII మధ్య ఉండాలి.
ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూII1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ మహిళ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఆగస్టు 7, 2019.
వెబ్‌సైట్‌ : https://cdn.digialm.com

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/