50రాకెట్ ప్రయోగాల విజయోత్సవం
50రాకెట్ ప్రయోగాల విజయోత్సవం
శ్రీహరికోట (నెల్లూరు): సతీష్ధావన అంతర్జ్తాతీయ అంతరిక్షా పరిశోధనా కేంద్రం నుంచి ఇప్పటివరకు 50 రాకెట్ ప్రయోగాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలన నిర్వహిస్తున్నారు. ఇస్రో చైర్మన్ కిరణ్కుమార్, డైరెక్టర్ కృష్ణన్, పలువరు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.