5విడతలుగా సాగునీరు

POCHARAM
TS Minister POCHARAM

5విడతలుగా సాగునీరు

కామారెడ్డి: నిజాంసాగర్‌ ఆయకట్టులో 5 విడుదలుగా నీరు అందిస్తామని మంత్రి పోచారం తెలిపారు. ఆయకట్టులో ప్రతిఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు.. రైతులు కోరితే మూడు రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు.