5రోజు బ్రహ్మోత్సవాలు

Brahmostav
Brahmostav

5రోజు బ్రహ్మోత్సవాలు

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఉదయం 9 గంటల నుంచి మోహిని అవతారంలో స్వామివారు దర్శన మిచ్చారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 7.30 గంటల నుంచి స్వామివారి గరుడ సేవను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.