5న పాక్‌ ఉభయసభల సమావేశం

Pak PM Nawaj Shariff
Pak PM Nawaj Shariff

5న పాక్‌ ఉభయసభల సమావేశం

ఇస్లామాబాద్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడుల నేపథ్యంలో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ వచ్చేనెల 5న పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. భారత్‌ దాడుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంగురించి ప్రస్థావనకు రానుంది