40కి పెరిగిన మృతుల సంఖ్య

Hirakand
Hirakand

40కి పెరిగిన మృతుల సంఖ్య

విజయవాడ: హిరాఖండ్‌ రైలుప్రమాదంఓల మృతుల సంఖ్య 40కి పెరిగింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద నిన్న అర్ధరాత్రి హిరాఖండ్‌ ఎక్ప్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది.. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా గాయాలపాలయ్యారు.