ఒకేసారి నాలుగు ఎమ్మేల్సీ స్థానాలు

అమరావతి: నేడు ఏపీ చరిత్రలో ఏ పార్టీ బీసీలకు ఒకేసారి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను ఇవ్వలేదని టీడీపీ నేత కళావెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు ఈ చర్య ద్వారా టీడీపీ బీసీల పార్టీ అని మరోసారి రుజువైందని అందరినీ సమానంగా పైకి తీసుకోస్తున్న సీఎం చంద్రబాబు అని ఆయన కోనియాడారు. స్వాత్రంత్యం వచ్చాక ఏపీ చట్టసభల్లో రజకులకు అవకాశం కల్పించడం ఇదే ప్రథమం అని అన్నారు