చెలి కానుక

చెలి కానుక

TULASI
TULASI

తులసి ఆకుల రసంలో కొంచెం తేనె కలిపి కొన్ని రోజులు తీసుకుంటే కంఠస్వరం బాగుపడుతుంది.

కొత్తిమీర ఆకులు, పసుపు మెత్తగా నూరిన ముద్దను, పాలతో కలిపి నీటి ఆవిరి పట్టిన ముఖానికి రాస్తూండాలి. ఇలా చేస్తే మొటి మలు త్వరగా తగ్గుతాయి.

జాపత్రిని పాలతో అరగదీసి రాత్రి పడుకొనే ముందు ముఖం మీద నల్లమచ్చలు ఉన్నచోట రాసి, ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి. పదిరోజుల్లో మచ్చలు పోతాయి.

గోడ చామంతిని మెత్తగా నూరి ఆ పసరును గాయాలపై పూస్తే రక్తం వెంటనే కారడం ఆగిపోతుంది. కొత్తిమీర ఆకురసాన్ని రాత్రిపూట పెదాలకు రాసుకొంటూ ఉంటే పెదాలు ఎర్రబడతాయి.