ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 354

విస్తరిస్తున్న పాజిటివ్ కేసులు

Amaravati ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 354కు పెరిగింది.

నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో 9 కరోనా కేసులు నమోదయ్యాయి. 

కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలలో మూడేసి చొప్పున రాష్ట్రంలో తాజాగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/