వ్యవసాయానికి ఏటా 35 వేల కోట్ల ఖర్చు

మంత్రి హరీశ్‌ రావు

TS Minister Harish Rao
TS Minister Harish Rao

Sangareddy District: ప్రభుత్వం వ్యవసాయంపై ఏటా రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నదని, దేశంలో ఇంత ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.  రైతులను సంఘటితం చేయాలన్నదే సీఎం ఆకాంక్ష అని వెల్లడించారు.

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం నందిగామలో రైతువేదిక, షాపింగ్‌ కాంప్లెక్స్ ను మంత్రి చి ప్రసంగించారు. పామాయిల్‌ తోటలను పెంచి రైతులు అధిక లాభాలు ఆర్జించాలని హరీష్‌రావు అన్నారు.

మెదక్ ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి, నాయకులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/