3వ వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

Dr.Kodela
Dr.Kodela

3వ వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

అమరావతి: ఈనెల మూడోవారంలో ఎపిఅసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు స్పీకర్‌ డాక్టర్‌ కోడెల తెలిపారు.. మీడియాతో ఆయనమాట్లాడారు.. జిఎస్టీ బిల్లు ఆమోదానికి రెండురోజులుపాటు అసెంఈ్ల ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.