ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,96,609

24 గంటల్లో 82 మంది మృత్యువాత

2,96,609 corona cases in AP
corona updates

Amravati: ఏపీలో కరోనా వ్యాప్తి ఒకింత తగ్గుముఖం పట్టింది.

గత 24 గంటల్లో  రాష్ట్రంలో కొత్తగా 6,780 మందికి కరోనా సోకింది.

గడచిన 24 గంటల్లో 82 మంది మృత్యువాత పడ్డారు. 

దీంతో  రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,732కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,96,609కి చేరింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/