బీఈసీఐఎల్ 2684 ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థ, మినీరత్న కంపెనీ బీఈసీఐఎల్ ఒప్పంద ప్రాతిపదకన దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల వివరాలు: స్కిల్డ్ మ్యాన్ పవర్ – 1336, ఆన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్ – 1342, కన్సల్టెంట్ – 4, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – 2
అర్హతలు : – స్కిల్డ్ మ్యాన్‌పవర్‌కు ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్లో ఐటీఐ సర్టిఫికెట్ లేదా సంబంధిత ఇంజనీరింగ్‌లో డిప్లొమా, కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
- అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్‌కు 8వ తరగతి ఉత్తీర్ణత. కనీసం 1సంII అనుభవం ఉండాలి.
- కన్సల్టెంట్ పోస్టులకు బీటెక్ ఉత్తీర్ణతతోపాటు 5సంII అనుభవం ఉండాలి.
- అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీకామ్/ఎంకామ్/ఎంబీఏ(ఫైనాన్స్)తో పాటు 5సంII అనుభవం తప్పనిసరి.
వయసు : 18 సంII నుంచి 45సంII మధ్య ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి.
ఫీజు : జనరల్/ఓబీసీలకు రూ. 500, మిగతా అభ్యర్థులకు రూ. 250.
చివరి తేదీ : జూలై 25, 2019
వెబ్సైట్ : www.becil.com
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/