26/11 దాడుల ప్రధాన కారకులు పాక్‌ ఉగ్రవాదులే: నవాజ్‌

Nawaz shareef
Nawaz shareef

ఇస్లామాబాద్‌: 26/11 ముంబై ఉగ్రదాడులలకు ప్రధాన కారకులను పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులే ఆ దాడులకు పాల్పడ్డారని నవాజ్‌ షరీఫ్‌ నేడు పటాపంచలు చేశారు. ఇంతకాలం భారత్‌ చెబుతున్న మాటలు వాస్తవమేనని, ముంబై ఉగ్రదాడుల వెనుక పాక్‌ ప్రమేయం ఉన్నట్లు నవాజ్‌ మాటల్లో వ్యక్తమైంది.