కర్నూలు జిల్లాలో ఇవాళ 23 కరోనా పాజిటివ్ కేసులు
అందరూ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినవారే

Kurnool: కర్నూలు జిల్లాలో ఈ రోజు 23 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయిజ దీంతో ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వీరిలో 26 మంది మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినవారే.
ప్రజలు ఆందోళన చెందకుండా..కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి కోసం స్థానిక అధికారులు, పోలీసులు తీసుకునే జాగ్రత్త చర్యలకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/