23 నుంచి కరువు అధ్యయన బృందం పర్యటన

23 నుంచి కరువు అధ్యయన బృందం పర్యటన
అమరావతి: ఈనెల 23వ తేదీ రాష్ట్రంలో కేంద్ర కరువు అధ్యయన బృందం పర్యటించనుంది.. ఖరీఫ్ కరువుప్రాంతాల్లో 10 మంది సభ్యులు గల బృందం పర్యటించనుంది.. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తుంది.. 25న మధ్యాహ్నం కేంద్ర బృందం సిఎం చంద్రబాబుతో భేటీ కానుంది.