21న సుష్మా చైనా పర్యటన

Sushma Swaraj
Sushma Swaraj

న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఈ నెల 21వ తేదీన చైనా పర్యటనకు వెళ్లనున్నారు. షాంఘై కో-ఆపరేటర్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో పాల్గొనడానికి ఆమె చైనా వెళుతున్నారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యూతో సుష్మా స్వరాజ్‌ భేటీ అవుతారు.