2028 ఒలింపిక్స్‌కు లాస్‌ ఏంజెల్స్‌ వేదిక

IOC
IOC

2028 ఒలింపిక్స్‌కు లాస్‌ ఏంజెల్స్‌ వేదిక

2028 ఒలింపిక్స్‌కు లాస్‌ ఏంజెల్స్‌ వేదిక కానుంది.. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఒసి) నిర్ణయం తీసుకుందని లాస్‌ ఏంజెల్స్‌ టైమ్‌ తెలిపింది.. 2024 ఒలింపిక్స్‌ అతిథ్య హక్కులను ఫ్రాన్స్‌లోని పారిస్‌ నగరానికి కట్టబెట్టారు..కాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.. ఇదిలా ఉండగా లాస్‌ ఏంజిల్స్‌ విశ్వక్రీడాలకు అతిథ్యమివ్వనుండటం ఇది మూడవసారి.