2022 నాటికి ఆదాయం రెట్టింపు

Modi3
Modi3

2022 నాటికి ఆదాయం రెట్టింపు

వారణాసి: ఎన్నికల్లో యుపిలో భాజాపాకు అధికారం కట్టబెడితే 2022 నాటికి రాష్ట్రంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోడీ అన్నారు.. రోహానియాలో భాజపా ఎన్నికల ప్రచారం సభలో ఆయన మాట్లాడారు.. రాష్ట్రంలో 5కోట్ల మందికి గ్యాస్‌కనెక్షన్లు ఇస్తామన్నారు.. యుపిలో భయం మధ్య బ్రతుకుతున్న మహిళలకు రక్షణ కల్పిస్తామన్నారు. యుపిలో యువత సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు.