2019 ఫిబ్రవరి నాటికి 52 ప్రాజెక్టులు పూర్తి చేస్తాo

DEVINENI1
AP MINISTER DEVINENII

విడతల వారీగా 2019 ఫిబ్రవరి నాటికి 52 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ….డిసెంబర్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేస్తామన్నారు. చింతలపూడి ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.