2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

ap cm
AP CM Chandra babu Naidu

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

అమరావతి: 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న ఉద్దేశ్యంతోనే కేబినేట్‌ కూర్చు చేశామని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు.. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి కొందరి ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరు బాధ కల్గించిందన్నారు.. 26 మందికి మించి కేబినేట్‌లో చోటు కల్పించేందుకు వీలుకాకపోవవటంతోనే కొందరికి అర్హత ఉన్నా మంత్రి పదవి ఇవ్వలేకపోయమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు, వర్గాలకు మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యత కల్పించాలమన్నారు..